ఆసియా ఫసిఫిక్ ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేసిన నందితా దాస్ కు 2018 ఎఫ్ఐఎపిఎఫ్ అవార్డు (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అకాడమీ) లభించనుంది. ఈ నెల 29వ తేదిన ఆస్ట్రేలియాలో నిర్వహించనున్న 12వ ఆసియా ఫసిఫిక్ స్క్రీన్ అవార్డుల వేడుకలలో నందిత ఈ అవార్డు తీసుకోనుంది. భారతీయత ఉట్టి పడే సినిమాలు తీసి ప్రేక్షకుల విమర్శలు,ప్రశంసలు అందుకొన్నందుకే నందితను ఈ అవార్డు వరించింది.

Leave a comment