పిల్లలపై ముఖ్యంగా టీనేజ్ లో వుండే వారిపై తండ్రి ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. సాధారణంగా పిల్లల పెంపకం గురించి మాట్లాదేప్పుడు తట్ల గురించే మాట్లాదుతారు అయితే చదువుకునే వయస్సులో వున్నా పిల్లలు తామం చదువు గురించిన నిర్ణయాలు, కొత్తగా పరిచయం అవుతున్న సొసైటీని, అర్ధం చేసుకునేందుకు తండ్రి వైపే మొగ్గుతుందట. ఉద్యోగం చేసే తండ్రి భాషా జ్ఞానం పైన, తెలివి తేటలు పైన నమ్మకం పెట్టుకొంటారట. ఉద్యోగం చేసే తండ్రి భాషా జ్ఞానం పైన, తెలివి తేటల పైన నమ్మకం పెట్టుకొతారట. అంచేత ఈ వయస్సు పిల్లలతో తండ్రి చనువుగా వుండటం, కలివిడిగా మెలగడం వాళ్ళ పిల్లలకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని పరిశోధనలు చెప్పుతున్నాయి తల్లి మమకారం, తండ్రి విజ్ఞత, ప్రపంచ జ్ఞానం పిల్లలకు రెండు సమానంగా అందాలని భావన.

Leave a comment