బాలీవుడ్ నటి సంధ్య మృదుల్ నటుడు అలోక్ నాథ్ పైన లైంగిక వేధింపుల ఆరోపణ చేశారు. ఒక సీరియల్లో నాకు తండ్రి పాత్రలో ఉన్నాడు అలోక్ నాథ్. కొడై కెనాల్ లో షూటింగ్ జరుగుతుంది అలోక్ తాగి నా రూంకు వచ్చి నన్ను తన వైపుకి లాక్కోబోయాడు.నేను అతన్ని తప్పించుకుని రిసెప్షన్ కి వచ్చాను అక్కడ మా సిసిమా ఫొటోగ్రాఫర్ ఉన్నాడు,రాత్రంతా నా హెయిర్ డ్రెస్సర్ ను నాతోనే ఉండమన్నా,తెల్లారితే అతనితో కలిసి నటించాలి అప్పటికి ఎలాగో గడిచిపోతుంది.కానీ ముంబై వచ్చాక నా పై ఎన్నో ఆరోపణలు చేశాడు.తన కోరిక తీర్చలేదన్న ఏకైక కారణంతో నా కెరీర్ తోలిరోజుల్లో అతను నన్ను విసిగించడం తలుచుకుంటే ఇప్పటికి భయంగా ఉంటుంది అంటుంది సంధ్యా మృదుల్.

Leave a comment