మీ సక్సెస్ సూత్రం ఏమిటి అంటే నాపట్ల నాకున్న విశ్వాసం, అన్ని వేళలా నన్ను నేనే నమ్మటమే అంటుంది పీ .వీ సింధు . నేను చెప్పుకొనేదే నేను వినాల కోర్ట్ లో ఉన్న క్షణంలో ఎపుడు ఏమీ చెప్పారు  కాబట్టి నాకు నేనే నిర్ణయం తీసుకొంటూ రావాల. బాధ్యతలు ఒత్తిడిలు ఎప్పుడు వుంటాయి.  కోర్ట్ లో ఉన్నపుడు వ్యక్తిగతంగా సిద్ధమై దృష్టి అంతటినీ ఆట పైనే ఫోకస్ చేస్తాను. పెద్దవాటికంటే కనీస సూత్రపు లక్ష్యమే పెట్టుకుంటాను. వాటిని అంటిపెట్టుకొని వదలకుండా వుండటాన్ని అలవాటుచేసుకొన్నాను అంటోంది సింధు.  బాడ్మింటన్ లో ప్రపంచ గోల్డ్ ఛాంపియన్ షిప్ పొందిన తొలి భారతీయురాలు ఆమె 2018-2019 అత్యధిక పారితోషికం తీసుకొనే మహిళా అథ్లెటిస్ ఫోర్బ్స్ జాబిరీలోకి ఆమెను చేర్చి పెట్టాయి .

Leave a comment