రక్షసుడి బొమ్మలు మాత్రమే వుండే పార్కుని ఊహించ గలమా ? పులా మొక్కలు,చక్కని దృశ్యలకు మారుగా జపాన్ లోని నొబోరిబెల్స్ పట్టణంలో ‘జి గోకు డానీ ‘అనే పార్క్ లో నరకానికి అధిపతిగా భావించే ఎన్మా అనే రక్షన్ దేవుడి విగ్రహాలు ,యూరిజన్ అనే రాక్షసుల బొమ్మలు ఉంటాయి. అసలీ పార్క్ పేరే ‘నరక లోయ ‘ 24 ఎకరాల విస్తీర్ణం లో కొండా ప్రాంతంలో ఈ పార్క్ ఉన్నా చోట ఎప్పుడో అగ్ని పర్వతం బద్దలయిందట అప్పటి నుంచి భూగర్భ ఉష్ణోగ్రతలు పెరిగి ఈ పార్క్ సరసుల్లో ఉండే నీళ్ళు వేడిగా అయిపోయాయి . ఈ నీళ్ళలో స్నానం చేస్తే జబ్బులు నయం అవుతాయనే ఉద్దేశ్యంలో అక్కడున్న రిసార్ట్ లు స్పా లు ఏర్పాటు చేశారు పర్యాటకులు ఇక్కడికి ఈ స్నానాల కోసం వస్తారు ప్రతి ఆగస్ట్ లో ఏర్పాటైన ఈ నరకలోయ పండగ ఉత్సవం జరుగుతోంది.

Leave a comment