నెల్లూరు జిల్లాలోని పెంచలకోన రాపూరు మండలంలోని నరసింహస్వామి దర్శించి తరలించాల్సిందే.

శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుని భక్తికి దాసుడై హిరణ్యకశిపుని అంతమొదించి ఆ దట్టమైన అడవిలో హుంకరిస్తూ సంచరిస్తున్న సమయంలో చెంచురాజు కుమర్తే చెంచులక్ష్మి చెలి కత్తెలతో అడవిలోకి వస్తుండగా నరసింహుడిని చూచి సఖులు భయపడిన చెంచులక్ష్మి మాత్రం ధైర్యంగా నిలబడింది.అది చూచిన స్వామి మెచ్చి ఆమెని వివాహం చేసుకున్నారు.స్వామి వారు స్వయంభూ అవతారం.సర్పాకార కొండల నడుమ ఈ ఆలయం ఉంది.దీనిని పెనశీల కొండ అని కూడా అంటారు. మహిమలు గల స్వామి.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పులిహోర

              -తోలేటి వెంకట శిరీష

Leave a comment