మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమా చేస్తోంది కైరా అద్వానీ. మహారాష్ట్రలో పుట్టిపెరిగిన కైరా తండ్రి జగదీప్ అద్వానీ వ్యాపారవేత్త . సింధి హిందూ ,తల్లీ స్కాటిష్.  ఆమెకు తమ్ముడున్నాడు.  నటనకు ,భావోద్వేగాలకు భాషా భేదాలు లేవు కనుక నేను దక్షిణాదిన కంఫర్ట్ గానే ఉన్నాను. నటన ఎప్పుడు నా ప్యాషనే . ప్లాన్ లేదు . డిజైనర్స్ అందమైన దుస్తులు చేసి ఇవ్వటం , అభిమానుల అభిమానాలు ఇవన్నీ నాకు వరాలు అనిపిస్తుంది. తొలిసారి మహేష్ బాబుతో నటించటం గొప్పగా ఉంది. ఈ అనుభవంతో నాకు మరిన్నీ అవకాశాలు వస్తాయని ఆశాభావంతో ఉన్నా అంటుంది కైరా అద్వానీ.

Leave a comment