‘ఇ ఈ’ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ముంబై నుంచి వచ్చిన నైరాషా. నటిని కావాలని చిన్నతనం నుంచి అనుకున్నాను అనుపమ్ భేదా ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్నాను. నటనతో పాటు వైద్యవృత్తి అంటే కూడా ఇష్టం .అటు సీటు రాలేదు అంచేత నటనే ఫస్ట్ ఆప్షన్ అయింది. అంతలో ఇ ఈ లో అవకాశం వచ్చింది. చదువుకు బ్రెక్ ఇచ్చి ఇటు వచ్చేశాను అంటోంది నైరాషా . నటిగా నాకు మంచి పేరు తెచ్చే పాత్రలు చేయలని ఉంది. కాకపోతే గ్లామర్ హీరోయిన్ గా పేరు వచ్చాకే మంచి పాత్రలు వస్తాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ కూడా ఇష్టమే .కానీ సమయం ఉంది .నన్ను నేను ప్రూప్ చేసుకోంటాను అవకాశాలు వస్తాయనే ఆశతో ఉన్నాను అంటుంది నైరాషా.

Leave a comment