మనసుకు నచ్చింది సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అమైరా దస్తూర్. నటనపై ఇష్టంతోచదువు వదులుకొన్నాను. మా ఫాదర్ డాక్టర్. ఎలాంటి ఫ్రోపెషనల్ ఎంచుకోవలన్న గ్రాడ్యూయేషన్ అయినా ఉండాలి అనే వారు. ప్రస్తుతం  సినిమాలే ,నటనలో ఆస్కారం ఉన్న పాత్రలంటే ఇష్టం . గొప్ప నటిని కాకపోయిన  నాపరిధిలోబాగానే చేస్తానని నాపైన వారు నమ్మకం .డాన్స్ ,యోగా అంటే చాలా ఇష్టం. ఊహా తెలిసినప్పటినుంచి డాన్స్ నేర్చుకొంటున్నాను. ఏ మాత్రం టైం దొరికినా ప్రాక్టీస్ చేస్తాను .అలాగే యోగా  నా జీవితంలో భాగం అంటుంది అమైరా దస్తూర్. ముంబైలో పెరిగిన కాబట్టి తెలుగు సరిగ్గా రాదు.నేర్చు కొంటున్నా.ఎదుటి వాళ్ళుచెప్పెది అర్ధం అవుతుంది .రెండేళ్ళలో డబ్బింగ్ చెప్పుకోగలను అంటుంది అమైరా.

Leave a comment