Categories
అందానికి ఇప్పుడు వంద మార్కులే. ఆ అందం కోసం ఇప్పుడు వెతుకులాటే. బ్యూటీ పార్లర్లు, స్పాల్ కుడా ఇప్పుడు కొత్త దానం కోసం అన్వేషిస్తూనే ఉంటాయి. చర్మం ఇప్పుడు వృద్దాప్యం కనబడకుండా యవ్వనంతోనే మెరవాలంటే ఎలా? ఇదిగో ఇప్పుడు స్నెయిల్ ఫేషియల్స్ చేయిస్తున్నారు. నత్తల్ని మొహం పైన వదులుతారు అవి పాకే టప్పుడు ఒకలాంటి జగడ ద్రవం విడుదల చేస్తాయి. ఈ ద్రవంలో చర్మాన్ని మృదువుగా చేసే గుణం ఉంటుందిట. ఇంకేం ఈ ఔషడ గుణాలున్న నత్తల్ని మొహం పైన పకిస్తూ స్నెయిల్ ఫేషియల్ పాప్యులర్ అయ్యింది.