కర్పూరం వాసన చూస్తే శ్వాస సమస్యలు పోతాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. చాలా ఇన్ హేలర్స్ కర్పూరం ఉంటుంది. అలాగే బంతి పూవు రెక్కలు వేసిన హెర్బల్ పానీయాలు తాగితే బొంగురు పోయిన గొంతు మాములుగా అవుతోంది అలాగే గొంతు సమస్యకు కళ్ళుపు వేసిన గోరు వెచ్చని నీళ్ళలో పుక్కిలిస్తే గొంతు,ముక్క రంద్రాలు క్లియర్ అవుతాయి ఆవిర్లు కక్కే మలసాల చాయ్  తాగినా గొంతు బాగవుతుంది. జలుబు సమస్య ఉపశమిస్తుంది ప్రకృతి ప్రసాదించే ఈ ఔషధాలతో ఎలాటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యం కలుగుతోంది. సహజమైన హెర్బ్స్ స్పైస్ ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలుసుకున్న ఇవ్వాల్టి తరం వ్యాధుల నియంత్రకు వీటిని ఉపయోగిస్తున్నారు .

Leave a comment