శిరోజాలకు హెయిర్ పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తే మరింత మృదువుగా పట్టులా పోతాయి బయట దొరికే రసాయనాలు నిండిన పెర్ఫ్యూమ్ కాకుండా సహజసిద్ధమైన వస్తువులతో ఇంట్లోనే పర్ఫ్యూమ్స్ తయారు చేసుకోవచ్చు.కొబ్బరి నూనెలో రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ 100 ఎమ్.ఎల్ రోజ్ వాటర్ వేసి బాగా కలిపి స్ప్రే బాటిల్ లో కలిపి నిలువ చేసుకోవచ్చు. తలస్నానం చేశాక పొడి జుట్టుకు ఈ పర్ఫ్యూమ్ సువాసనతో ఉంటుంది అలాగే అర కప్పు రోజ్ వాటర్ తో పదిహేను చుక్కలు జాస్మిన్ ఆయిల్ ఐదు చుక్కలు ఆరెంజ్ ఆయిల్ వేసి కలపాలి అదేవిధంగా అరకప్పు రోజ్ వాటర్ తో ఇరవై చుక్కల కొబ్బరి నూనె పదిహేను చుక్కలు జాస్మిన్ ఆయిల్ వేసి కలపాలి స్ప్రే బాటిల్ లో నిలువ ఉంచుకోవచ్చు.

Leave a comment