కాఫీ గింజలు శక్తి వంతమైన స్కిన్ స్క్రబ్బర్. ఈ గింజల పొడి చర్మం పై ఉండే మృతకణాలు పొగడతాయి.ఈ గింజల పొడి తో స్క్రబ్బర్ తయారీ కోసం మూడు స్పూన్ల కాఫీ పొడి,ఆలివ్ లేదా కొబ్బరి నూనె ఒక టేబుల్ స్పూన్ నీళ్లు కావాలి. కాఫీ పొడి నీళ్లు నూనె కలిపి మొత్తగా పేస్ట్ లాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి వేళ్ళ తో గుండ్రంగా తిప్పుతూ చర్మానికి రాయాలి. ఈ స్క్రబ్బింగ్ ను నాలుగైదు నిముషాల పాటు చేయాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీళ్ళతో కడిగేస్తే ఈ స్క్రబ్. మొహం కళ్ళు చేతుల పైన ఉన్న మృత కణాలు పోగొడుతోంది. చర్మం కింద కొవ్వు పేరుకుపోకుండా ఈ కాఫీ స్క్రబ్ సహాయపడుతోంది.

Leave a comment