ఒక మనిషిని మానసికంగా బలవంతుడిని చేస్తే ఎంతటి అనారోగ్యం అయినా మాయం అవుతుందంటున్నారు ఎక్స్ పార్ట్స్. అందుకే నవ్వులతో ట్రీట్ మెంట్స్ ఇచ్చే క్లీన్ డాక్టర్లు ఎప్పుడో వచ్చేసారు. వెళ్ళు నిజాం డాక్టర్లు ఎప్పుడో వచ్చేశారు. వీళ్ళు నిజంగా డాక్టర్లు కాదు, వైధ్యం చేయరు, ఇంజక్షన్స్ ఇవ్వరు . తమ నవ్వులతో చిన్న పిల్లలను ఆకట్టుకుని  ఆట పాటల తో వాళ్ళలో వున్న డాక్టర్ అంటే భయాన్ని తగ్గిస్తారు. మ్యాజిక్ ట్రిక్కులతో సగం అనారోగ్యం నయం చేస్తారు. కాన్సర్ వంటి అనారోగ్యాలతో బాధపడే వాళ్ళకి మనో ధైర్యం ఇస్తుంది. ఈ క్లీన్ క్లీనిక్ చికిత్స  మ్యాజిక్, మిమిక్రి కధలు చెప్పడం బొమ్మలు  ఇవే  క్లీన్ డాక్టర్ల మందులు తమతమ ఫీట్స్ తో రోగులకు నవ్వు  తెప్పించి ఆనందంతో సూది మందు ఇచ్చేలా చేస్తారు. జ్యూస్ తాగుతున్నట్లు యాక్ట్ చేసి చిన్నారుల చేత చెదు టానిక్స్   తాగించేస్తారు. ఇదేశాల్లో ఇప్పటికే ఎదో కెరీర్ క్లీన్ డాక్టర్ కోర్స్  పియన్ ఇజ్రాయిల్ దేశం డిగ్రీ ని ఇస్తుంది.

Leave a comment