భరించ లేని నొప్పి గనుక భాదిస్తూ వుంటే వెంటనే ఓ పెయిన్ కిల్లర్ కోసం చెఇ చాపకుండా, కామెడీ సీరియల్ గానీ, మంచి నవ్వొచ్చే హాస్య పుస్తకం గానీ చదవాలని , లేదా  ఎలా ఫన్ క్లబ్ కొ వెళ్ళమని అద్యాయినాలు చెప్పుతున్నాయి. నవ్వినప్పుడు కేంద్ర నాడీ మండలంలో విడుదలయ్యే ఏమ్దార్ఫిన్ లు మెదడంతా పాకి నొప్పిని భారిచ గల శక్తిని ఇస్తాయట. ఈ  సహజ సిద్ధమైన సైకో- రియాక్టివ్ రాసాయినాల తో, నొప్పులతో, మంచి మాటలతో చకని పెయిన్ కిల్లర్ వేసుకోన్నంత త్వరగా నెమ్మదిస్తాయి. ఈ పరిశోధనా ప్రకారం ఎక్కడన్నా శరీరంలో నెప్పి అనిపిస్తే  ఏడవడం ఆపేసి హాయిగా నవ్వే మార్ఘాలు వెతకాలన్నమాట.

Leave a comment