సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ప్రకాష్ రాజ్ ప్రతి దానికి  నవ్వేస్తూ వుంటారు. కొంప కూలిపోతున్నా అలా వుండటం సాద్యమా? అనుకుంటాం. ,అరీ పట్టించుకోకుండా నవ్వుతు ఉండగలమా? కానీ అలా ఉండగలిగితే అంటే అంతర్గతంగా కుడా ప్రశాంతంగా వుంటే హార్ట్ ఎటాక్ల ముప్పు రాదంటున్నాయి అద్యయినాలు. జీవన శైలి వల్లనో, ఇతరాత్రాఎన్నో కారణాలతో గుండె సంబందిత రుగ్మతలు పెరుగుతున్నాయి. ఆత్రుత, ఆందోళనల లోనే ఈ అనారొగ్యాలు వస్తాయని ప్రశాంతంగా ఉండగలిగితే ఉదర సంబందమైన ఇబ్బందులు, నిద్ర లేమి, గుండె జబ్బులు ఇవేమీ దగ్గరకు రావు అంటున్నాయి అద్యాయినాలు. ఎంచేత, మందుల కంటే నవ్వుతో వుండటం లాభం.

Leave a comment