భువనేశ్వర్ సమీపంలోని ఐ.ఎన్.ఎస్ బాలిక శిక్షణ కేంద్రం లోకి నేవి ఫస్ట్ ఉమెన్ బ్యాచ్ కు చెందిన ఆరు వందల మంది మహిళలు అడుగు పెట్టబోతున్నారు. పర్సనల్ బి లో ఆఫీసర్ ర్యాంక్ క్యాడర్ లో మహిళలను రిక్రూట్ చేసి తొలి విభాగం నేవి సెయిలర్స్ గా మహిళలకు తోలి అవకాశం దొరికింది గతంలో నేవి కి చెందిన ఉమెన్ టీమ్ నావిక సాగర్ పరిశ్రమ పేరుతో ప్రపంచ నౌక యాత్ర చేసి చరిత్ర సృష్టించింది. అలాగే ఉమెన్ నేవి లో మరో సంచలనం ఇప్పుడు మహిళ ట్రైని  కోసం ఐ.ఎన్.ఎస్ శ్రద్ధ తీసుకుంటోంది.నేవి లో 3000 ఉద్యోగాల కోసం 82,000 మంది మహిళలు పోటీ పడుతున్నారు.

Leave a comment