చక్కని సన్నని వేళ్ళకు ఉంగరాలు బావుంటాయి. అందరికి ఇష్టమైన ఆభరణం కూడా. అయితే ఇప్పుడు ఉంగరాలు గోళ్ళకు కూడా వస్తున్నాయి. అంటే వేళ్ళకు కాదు గోళ్ళకు కూడా అని వీటిని వేళ్ళకు ఆధారం చేసుకుని గోళ్ళకు పెట్టుకోవాలి. ఇందులో అందమైన డిజైన్లు ఎన్నో వచ్చాయి. రాళ్ళు,పూసలు,బంగారంతో చేసిన ఈ నైల్ రింగ్స్ ఇప్పుడు కొత్త ట్రెండ్.

Leave a comment