సగంపైగా మాస్క్  మొహాన్ని కప్పేసిన ఇంట్లోంచి బయటకు వెళ్ళే ముందర కాస్తయినా మేకప్ వేసుకోవాలి అనిపిస్తుంది.ముందుగా మొహం పైన జిడ్డు ని బ్లాటింగ్ పేపర్ తో పూర్తిగా తొలగించాలి. పౌడర్ ఫౌండేషన్ ఎంచుకోవాలి ఎప్పుడూ వాటర్ ప్రూఫ్ ఐలైనర్ కాటుక ఉపయోగించాలి డ్రెస్సింగ్ కు సరిపోయేలా నియాన్ ఐ లైనర్ వాడాలి.చెక్కిళ్లు భుజాలు మెడ వెనుక హై  లైటర్ తో మెరుస్తూ కనిపిస్తుంది.మేకప్ పూర్తయ్యాక సెట్టింగ్ స్ప్రే లేదా ఫేస్ మిస్ట్ ఉపయోగించాలి. ఇవి మేకప్ చెదరకుండా చూడటమే కాక మేకప్ పైన రక్షణ పొరలా ఏర్పడి ఎక్కువ సమయం నిలిచి ఉండేలా చేస్తుంది.

Leave a comment