కరోనా కష్టకాలంలో కావలసిన వస్తువులన్నీ ఓకే చోట దొరికితే ఎలా ఉంటుంది  అన్న ఆలోచన చేశాడా వ్యాపారి.వెంటనే మియామీ నగరంలో కోవిద్ ఫైనాన్షియల్స్ అన్న పేరుతో ఓ స్టోర్ ఓపెన్ చేసారు. అందులో డిజైనర్,కష్టమైజబుల్ మాస్క్ లు ఫేస్ ఫీల్డ్ లు యువీ కిరణాల తో పనిచేసే ఫోన్ లు, బెడ్, వెజిటేబుల్  శానిటైజర్లు రకరకాల హ్యాండ్ శానిటైజర్లు ముట్టుకోకుండా తలుపులు తెరుచుకునే లా చేసే పరికరాలతో ఈ షాపు కొత్త  ఆలోచనలకు రూపం గా మారిపోయింది.కరోనా సమయంలో వాడవలసిన ఏ వస్తువు కావలసిన ఈ షాప్ కు వెళ్ళి నిమిషంలో వచ్చేయవచ్చు నాన్నమాట.కరోనా ఒక కొత్త జీవిత విధానాన్ని తెర తీసిందన్న మాటే గా ?.

Leave a comment