బ్లూ ఫారెస్ట్ ఒక మహా అద్భుతం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో ఉంది హల్లెర్బోస్ మే నెలలో దాదాపు 1400 ఎకరాల ఈ అడవి అంతా నీలి రంగులోకి మారిపోతుంది. కారణం బ్లూ బెల్స్ పూలు. లక్షల సంఖ్యలో ఒకేసారి ఆ పూలన్ని విచ్చుకుంటాయి. కనుచూపుమేర నీలిరంగ్. ఈ బ్లూ కార్పెట్ పైన నడిచేందుకు టూరిస్ట్ లు ఉత్సాహంగా ఇక్కడికి వస్తారు. నేలతల్లి అందాలను కళ్ళనిండా మూట గట్టు కొంటారు.

Leave a comment