ఫిట్నెస్ ఇప్పుడు గొప్ప బిజినెస్ ఐడియా. వ్యాయామం గురించి ఆలోచించే వారి సంఖ్య ఎక్కువవ్వుతుంటే, దాన్ని కొత్తగా, ఇనోవేతివ్ గా ఎలా అందించాలా అని వ్యాపారులు ఆలోచిస్తున్నారు. సైకిల్ తొక్కడం, ధ్రెడ్ మిల్ పైన పరుగెత్తడం. బరువు లెత్తే వ్యాయామాలు చేయడం కష్టం కనుక నీళ్ళలో సైక్లింగ్ చేస్తే తేలిగ్గా వ్వుంటుందని, ఆక్వా సైకిల్ ను కనిపెట్టారు. దీను తో కీళ్ళ నొప్పులు దాదాపు నీటి లో శరీరం బరువు కోల్పోతుంది కనుక సైకిల్ తొక్కి అలసిపోయి ఎక్కువ కష్టం లేకుండా ఈ ఆక్వా బాడీ బైక్ తో నీళ్ళ లో సైకిల్ తొక్కితే ఖచ్చితమైన వ్యాయామం జరిగి శరీరం మంచి ఆకృతి పొందుతుంది. జిమ్ కంటే ఎక్కువ తగ్గుతారు అని చెప్పుతున్నారు దీన్ని తయారు చేసిన వాళ్ళు.

Leave a comment