ఒక్క నెలలో నడుము కొలత రెండు అంగులాలు తగ్గాలి అనుకొంటే వారంలో మూడు రోజులు పూర్తి శరీరాక ప్యాట్ బర్కింగ్ రోటీన్ అనుసరించాలి అంటారు ఎక్స్ పర్ట్స్. ఐదు నిమిషాల పాటు తేలికపాటు వార్మప్ ఎక్సర్ సైజులు చేయాలి. ఇక వరసగా ఓవర్ హెడ్ బార్టిల్ స్క్వాట్ ,పుషప్స్ ,లైనింగ్ హిప్ ఎక్స్ టెన్షన్ 10 నుంచి 12 రిపిటేషన్లు ఒక్క మూవ్ మెంట్ లో చేస్తూ 60 సెకన్ల చొప్పున రెస్టింగ్ తీసుకోవాలి. పూర్తి సీక్వెన్స్ ఒకటి రెండు సార్లు రిపీట్ చేయాలి. ప్రతి వర్కవుట్ రివర్స్ స్థాయిలో సాగాలి. గ్లైసమిక్ కార్బోహైడ్రేడ్ అధికంగా ఉంటే పదార్థాలు ముట్టుకోరాదు. ఎక్కువ కూరగాయాలు చక్కని ప్రోటీన్స్ తీపుకొంటే లక్ష్యం సాధించటం తేలికే.

Leave a comment