ఆధ్యాత్మిక పరిమళాలు వెంట బెట్టుకుని శ్రావణమాసం వచ్చేసింది. ఈ నెలమోత్తంగా పండగ సందడి, పేరంటాలు, నోములు, పూజలతో శ్రావణం మొత్తం పండగ మాయం కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలు పెళ్ళయిన తోలి శ్రావణమాసం నుంచి ఐదేళ్ళ పాటు నియమంగా లక్షిమీదేవి దీవెనలు అందుకుంటారు. ఈ నెలలో వచ్చే చవితి పంచమి రోజు కుడా నగులకు  పూజ చేస్తారు. శ్రావణ సుద్ధ పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అంటారు. సోదరీ సోదరులు ఒకరి కొకరు రక్షగా వుండాలని రక్షా భందనాన్ని కట్టుకుంటారు. ఇక గోపాల కృష్ణాష్టమిగా జరుపుకుంటారు. శ్రావణ శుక్రవారాలు లక్షిమి దేవి ఆరాధనకు మంచివి మంగళవారం నాడు గౌరీ దేవిని పూజిస్తే సకల సౌభాగ్యాలు లభిస్తాయి అంటున్నారు.

Leave a comment