చిన్ని హంసలు ,హంసలు చుట్టు పోదిగిన రాళ్ళు వేళాడే బంగారు గుండ్లు లేదా మధ్యలో అందమైన పువ్వు గుత్తులుగా వేళాడే ముత్యాలతో పేండెంట్స్ కలగలిపి చేసిన చాంద్ బాలీ నెక్లెస్ పురాతన వైభవానికి సంకేతంగా అనిపిస్తాయి. నెలవంకల్లా అనిపించె చాంద్ బాలీ డిజైన్స్ కర్ణాభరణాల్లాగా,అటు నెక్లెస్ లాగా ,లేదా పోడవాటి హారానికి వేళాడ దీసే లాకేట్స్ లాగా ఎప్పుడు అద్బుతంగానే అనిపిస్తాయి. చాంద్ బాలీ డిజైన్స్ మధ్యలో లక్ష్మి రూపులు వాటి చుట్టు గుత్తులుగా వేలాడే బంగారు గుడ్లతో ఇవి సంప్రదాయ నగలుగా బాగుంటాయి. స్పెషల్ అకేషన్ కోసం ఈ చంద్ బాలి నగలు చక్కగా ఉంటాయి.

Leave a comment