శరీరకంగా ఎలా కనిపిస్తానో అన్నది ఇప్పుడు నేను ఆలోచించుకోవడం లేదు. కొత్తగా ప్రతిభ ప్రదర్శించాలన్న ఆశకూడ లేదు. ఇంతకు ముందు నటనకు ప్రాధాన్యత గల పాత్ర చేసినా కొంత గ్లామర్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాను. ఇప్పుడు అలాంటి ఆలోచనలు లేవు. ప్రస్థుతం సినీ ప్రయాణాన్ని మరింతగా ఆస్వాధిస్తున్నా అంటుంది సమంతా.కెరీర్ ప్రారంభం నుంచి సమంత ఎన్నో మార్పులు చేర్పులు కూర్చుకుని పరుగులు పెడుతూనే ఉన్నాను.మొదట్లో కమర్షియల్ సినిమాలో నటించిన నేను అంత గుర్తింపు రాలేదు. అయితే ఇప్పుడా గ్లామర్ ప్రతిభ అన్నవాటికి దూరంగానే ఉంటానంటుంది సమంతా.

Leave a comment