కాషిష్ శర్మ రైల్వే ట్రాక్ ఇన్ఫెక్షన్ ఇంజనీర్ఇండియన్ రైల్వే ప్రాజెక్ట్ కోసం ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ కన్సల్టెంట్ ఇంజనీర్ గా పని చేస్తోంది. సైట్ దగ్గర సాంకేతిక పరిజ్ఞానం నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు కిలోమీటర్ల   కొద్ది నడుస్తుంది .కాషిష్ శర్మ రోజు 10 గంటల పాటు ఆన్ సైట్ లో ఉండి  పరీక్షించే ఏకైక మహిళ తనిఖీ ఇంజనీర్ కాషిష్. పది, పదిహేను మంది మగవాళ్ళ చేయగలిగిన పనిని నేను ఒక్కదాన్నే నిర్వహించగలను అలా చేసినప్పుడు ఇక్కడి వాళ్ళు నువ్వు మా కొడుకువి అంటారు అంటోంది కాషిష్ శర్మ.

Leave a comment