కోవిడ్ అందరికీ అనేక పాఠాలు నేర్పింది.ప్రమాద పరిస్థితుల్లో పోలీస్ లు, డాక్టర్లు,నర్స్ లు ,మునిసిపల్ సిబ్బంది ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా విధులు నిర్వహించారు. వాళ్ల సేవ అభినందనీయం నేను నిజంగా చాలా మారాను.సమాజం పట్ల దృక్పథం మారింది అంటోంది హీరోయిన్ అదా శర్మ. ఈ కరోనా సమయంలో శారీరకంగా మానసికంగా మనపై ఉండే ఒత్తిడి మన ఆరోగ్యంపై పడుతోంది.ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నా.భోజనం విషయంలో చాలా కచ్చితంగా ఉన్నా.వర్క్ వుట్స్ మానలేదు.దొరికిన విశ్రాంతితో ఇంట్లో పనులు మాత్రం చేస్తున్నా అంటోంది అదా శర్మ.

Leave a comment