మై సపోర్ట్ ఈజ్ ఆల్వేస్ ఫర్ దీపికా అంటూనే కంగనా షబ్నా ఆజ్మీ తయారు చేసిన పిటీషన్ పైన సంతకం చేయను పొమ్మంది. దీపికా  పాడుకొనే పద్మావతి సినిమా గురించి వచ్చిన బెదిరింపులకు నిరసనగా ‘దీపికా బచావ్’ అన్న పిటిషన్  షబ్నా ఆజ్మీ తయ్యారు చేస్తే దాని పైన అనుష్క, విధ్యాబాలన్, కత్రీనా కైఫ్ తో సహా అందరు సంతకాలు చేసారు.  కంగనా మటుకు షబ్నా ఆజ్మీ గతంలో ఓ సారి మగాళ్ళంతా విరుచుకు పడితే   నాకారక్టర్  కరక్ట్ కాదనేసింది. ఈ దేశంలో రాజకీయ  వ్యవస్దలో లెప్ట్ కి  రైట్  కి మధ్య బలమైన   గీతగీసింది  షబానా.  రాజకీయాలతో ఆమె ఓ సైడ్ తీసుకుంది.  ఆవిడ పిటీషన్ రాస్తేను సపోర్ట్    చేయను. నేను స్వయంగాఎపికా వైపునే   ఉంటానంటుంది కంగనా. సినిమా రాజకీయాలు కుడా ఉంటాయి.

Leave a comment