Categories
నాకు నిక్టోఫోబియా అంటే చీకటి అంటే భయం దాన్ని పోగొట్టుకునేందుకు పెద్ద యుద్ధం చేసినంత పని చేశాను అలాగే వైఫల్యం అన్న భయం. ఎంతో కష్టపడే దాన్ని కానీ నెమ్మదిగా ఈ భయం నుంచి బయటపడ్డ. ఇప్పుడు ఫలితం గురించి కంగారు పడ్డాను అంటుంది ఆలియా భట్. ప్రతి వాళ్ళకి ఏదో ఒక భయం ఉంటుంది. అది ఎక్కువ ఫోబియా గా మారుతుంది వ్యక్తిగతంగా, వృత్తి గతంగా కూడా ఇది పెద్ద ఇబ్బంది ఇది మానసిక సమస్యే. కౌన్సిలింగ్ వైద్యంతోనే నేను బయట పడగలను అంటుంది ఆలియా భట్.