అవార్డులను నేను ఎప్పుడు ఆశించలేదు. వచ్చినా రాకున్నా నాకు ఒకటే ,ఐయామ్ నాట్ ఆవార్డ్ క్రేజీ పర్సన్ అంటోంది రాధికా ఆప్టే . రంగస్థలం పైన అద్భుతంగా నటించగల రాధికాకు ప్రయోగాలంటే చాలా ఇష్టం. స్వతహాగా ఈమె మరాఠి నటి. అవార్డ్ అన్న రంగస్థల బృందం తో కలిసి పనిచేసింది. అంధా దున్ , ప్యార్ న్యూన్ రెండు చిత్రాల్లో నటించిందామె . ఈ రెండు చిత్రాలకు ఈ సంవత్సరం నేషనల్ అవార్డులు వచ్చాయి. ఎలా ఫీలవుతున్నారు ఈ అవార్డులు గెలుచుకున్నదుకు అని ఇంటర్వ్యూలో ఎవరు అడిగిన ప్రశ్నకు ,సంతోషమే కానీ నేను మరి ఎదురుచూడలేదు. నేను ఆవార్డ్ లను ఎప్పుడు పాటించుకోలేదు అన్నారు రాధికా ఆప్టే .

Leave a comment