సుకుమారంగా కనిపిస్తుంది శ్రీయాచరణ్ దశాబ్దం పైగా ప్రేక్షకులను తన నటన తో అలరిస్తూనే వుంది. నాగార్జున, బాలకృష్ణ వంటి  అగ్రహీరోలతో నటిస్తూనే వుంది. ఇప్పుడు పైసా వసుల్ లో కనిపించబోతుంది తన గురించి చెప్పమంటే మాత్రం…. నేను అందరికి ఎంతో తెలిసినదానిని నాకు స్నేహితులు చాలా తక్కువ మంది ఎప్పుడు ఒంటరిగా ఉండటమే ఇష్టం. నా స్నేహితులతో వెళుతున్నానని ఇంట్లో చెప్పేసి ఒక్కదాన్నే పర్యటనకు వెళ్ళిపోతుంతా. ప్రకృతిని చూస్తూ గడపడం అంటే నాకెంతో ఇష్టం. షూటింగ్ పని అయ్యాక అలా ప్రకృతిలో గడపడమే నా హాలీడే అంటుంది శ్రీయా.

Leave a comment