ఎన్ని సినిమాలు చేసినా నాకు పర్ ఫెక్ట్ క్యారెక్టర్ అక్కరలేదని అనిపిస్తుంది శ్రుతి హాసన్. భారతీయ సినిమాలో సంగీతం ఒక భాగం నాకు మ్యూజిక్ ఇష్టం అయివుండీ, ఏ భాషలూను ఆ ఛాయలున్నా పాత్ర పోషించ లేదు. ఒక సంగీతకారుని జీవిత ప్రయాణం ఎలా వుంటుంది. అన్నది తెరపై చుస్తే ఎలా వుంటుంది. లోలోపల అతని ఆత్మ ఎలా ఆలోచిస్తుందో అలాటి పాత్ర నేను చేస్తే బావుండుననిపిస్తుంది. సంగీత దర్శకుల జీవిం అంట ఈజీ కాదు. ఒక మ్యుజీషియన్ గా అది నాకు తెలుసు అంటుంది శ్రుతి నేను హీరోయిన్ కాకపొతే నాకు ఇష్టమైన మ్యుజిక్ కంపోజింగ్ రైటింగ్, సింగింగ్ లో వుండేదాన్ని. ఇప్పటికీ పోయిట్రీ లిరిక్స్ రాస్తాను. ఇంకా మరింత కృషి చేస్తానంటుంది శ్రుతి. ఆమె కోరుకున్న మంచి పాత్ర రావాలనుకుంటారు.

Leave a comment