అన్ని సాధించేశాం అని తృప్తి కళాకారులకు కలిగితే ఆ జీవితం అయిపోయినట్లే. ఎప్పటికప్పుడు ఏదో వెతికి వెంటాడాలి. దానిని అందుకునేలా శ్రమించాలి అప్పుడే మనం,ఆ కళ నిలబడి ఉంటుంది అంటుంది తమన్నా . నేను ఎప్పుడు ఏదో ఒక దాని గురించి అన్వేషణ కోనసాగిస్తాను. ఇంకా ఏదో చేయాలని కొత్త దనం సృష్టించాలనే ఆలోచనతో ఉంటాను కనుక నా సక్సస్ అదే అంటుంది తమన్నా. ఒకప్పుడు కధానాయకలు అంటే పాటలకే పరిమితం అనుకునే రోజుల్లో నాకు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు వచ్చాయి అంటే నా తపనే కారణం అయిన లోలోపల నా కాంక్షా నిద్రపోదు. ఇంకోన్ని మంచి పాత్రలు రావాలి నేను కోత్తదనం కొసం నిరంతరం ఎదురుచుస్తునే ఉంటానంటుంది తమన్నా.

Leave a comment