నిత్యామీనన్ ప్రస్తుతం బాలివుడ్ లో మిషన్ మంగళ సినిమాలో నటిస్తుంది. ఉత్తరాదిలో నటించడం పై మీ అనుభవం చెప్పండి అని విలేఖరులు అడిగితే నేను హిందిలోకి కోత్తగా కాలు ఫెట్టానేమో కాని నా సినిమాలు కొన్ని డబ్ కావడం నేను ఇప్పటికి వాళ్ళకి తెలుసు. నాకు అయితే నేను కొత్తదానిని కాని అవుట్ సైడ్ కాని అనిపించలేదు.ఇక్కడ వారు అంత ఫ్రెండ్స్ లా కలిసిపోతునే ఉన్నారు. మంచి స్నేహితులు దోరికారు. వెబ్ సిరీస్ బ్రిత్-2 లో కూడ నటిస్తున్నను.జయలలిత గారి బయోపిక్ ఐరన్ లేడి లో నటించడం మాత్రం ఎంతో ఎగ్జైట్ మెంట్ గా ఉంది అంటుంది నిత్యామీనన్.ముక్కుసుటిగా మాట్లాడుతు తనకంటు ఒక ప్రత్యేకతను నిలుపుకుంది. నిత్యామీనన్ ప్రతి బాష చిత్రంలో మెప్పించగలుగుతుంది అనడంలో ఆశ్చర్యం లేదు.

Leave a comment