ఏ వేడుక కైన లెహంగాలు మంచి ఎంపికే ఇటు పూర్తి సాంప్రదాయకంగా కాకుండా, కాస్త వెస్ట్రన్ లుక్ తో కనిపించే లెహంగా ఇప్పుడు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తో మరింత చక్కగా ముస్తాబయి వస్తున్నాయి. అమ్మాయిల నృత్యాలు, చక్కని అంబారీ ఊరేగింపు అందమైన స్త్రీల అలంకరణ వంటి పెయింటింగ్స్ ఇప్పుడు లెగంగాలకు కొత్త రూపాన్ని ఇస్తున్నాయి. ఎంబ్రాయిడరీ డిజైన్ తో కలిపి అందంగా పరచుకొన్న ఈ పెయింటింగ్స్ లెహంగాలు కొత్త అందాన్ని తెచ్చుకుంటున్నాయి. ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తో చూపు తిప్పుకోనివ్వని లెహంగాలు పండగ స్పెషల్స్.

Leave a comment