రూబుల్ నాగి ఆర్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రూబుల్ నాగి. కాశ్మీర్ లో పుట్టి  లండన్ లో పెరిగిన ఈమె 2018 నుంచి మీసాల్ ముంబై పేరుతొ ధారవి మురికి వాడల్లోని,1,50,000 ఇళ్లను అందమైన రంగులతో అలంకరించింది గోడలపై చిత్రాలు వేసి తన పెయింటింగ్స్ తో స్లమ్స్ రూపు రేఖలను మార్చింది. కళ కోసం జీవితాన్ని అంకితం చేసిన 40 ఏళ్ళ రూబుల్ నాగి రెండు దశాబ్దాలలో 800 శిల్పాలు లెక్కలెన్నని చిత్రాలు గీశారు. 62 కిండర్ గార్టెన్ నడుపుతున్నారు. దేశ వ్యాప్తంగా పిల్లల కోసం ఆర్ట్ వర్క్ షాపులు నిర్వహిస్తోంది.

Leave a comment