ఫ్యాషన్ లు ఫ్యాషన్ BODYCON DRESS ఇవి కాస్త ఒంటికి అతుక్కుని కనిపిస్తాయి కానీ అభిరుచిని వయసునీ దృష్టిలో ఉంచుకుని నేలకు తాకేలాంటి పొడవాటి గౌన్లున్నాయి. ఓసారి చూడంది. క్రాప్ టాప్ ఎయిర్ లైన్ కట్ వున్నవి. ఎంచుకుంటే బావుంటుంది. బ్రుకేడ్  జార్జెట్ కుర్తీలు  జతగా పలాజో ప్యాంట్లు స్కర్టులు కూడా మంచి ఎంపికే. హైవేయిస్టెర్  స్కర్టులు ఎదుగు దిగుడు డిజైన్ గౌన్లు పొడవుతాయి మాక్సీలు ఎంచుకుని రాబోయే న్యూ ఇయర్ వేడుకలకు కొత్త లుక్ ఇస్తాయి. రాత్రి పూట జరిగే వేడుక కనుక నలుపు ఎరుపు రంగులు లేదా మెరిసే బంగారు వెండి రంగులూ చక్కగా వుంటాయి. కొత్త సంవత్సరాన్ని స్వాగతం పలికే సమయం కనుక అమ్మాయిలు కాస్త భిన్నంగా మోడ్రన్ గా కనిపించాలనుకుంటే ఈ బాడీ కాన్  ఇమేజెస్ చూసేయండి. కుచ్చిళ్ళు ఎక్కువగా వుండే కుర్తీలు కూడా వున్నాయి చూడంది బోతిక్ లేస్  హై నెక్ బాడీ కాన్ మోడ్రన్ డ్రెస్ KNEE LENGTH DRESS కూడా సెలెబ్రేషన్ కే తగినట్లే ఉన్నాయి.

Leave a comment