నాలుగు గోడల ఇల్లే ప్రపంచం కాదు ఈ ప్రపంచమే నీ ఇల్లు పక్షులు ఆకాశంలో విహరిస్తాయి కానీ ఇల్లు కట్టు కోవు అంటూ చక్కని పాట రాసింది అన్నా కేథరిన్‌ వలయిల్‌ ఇండియాలో పుట్టి నైజీరియాలో పెరిగిన కేథరిన్ కొచ్చి లో డిగ్రీ పూర్తిచేసి సీల్ ఆస్ట్రేలియా లో  ఇండిజినస్‌ మ్యూజిక్‌ స్టడీ చేసింది  డెబ్యూ మ్యూజిక్‌ వీడియో ‘హాని బీ’ ఆమెకు ఎంతో పేరు తెచ్చింది. కేథరిన్‌ చక్కని సింగర్. మంచి కవియత్రి ABCD, ‘బెంగళూరు డేస్‌’,‘లైలా ఓ లైలా’ సినిమాల్లో పాటలు రాసింది. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ కోసం ఒక మ్యూజిక్ వీడియో చేసింది.

Leave a comment