చిన్న పిల్లల పుట్టిన రోజు చక్కని గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఆన్ లైన్ లో ఆర్డర్ ఇస్తే వచ్చే కస్టమైజ్డ్ ఫోటో రూబిక్స్ క్యూబ్ వైపు చూడొచ్చు. ఫోటో పంపితే చాలు పాపాయి బొమ్మ తో ఈ రూబిక్స్ క్యూబ్ తయారు చేసి ఇస్తారు. అన్నివైపులా పోటోలే ఉండే ఈ క్యూబ్ తో పిల్లలు వాళ్ళ ఫోటో ని వాళ్లే మళ్లీ మళ్లీ ఆట ఆడుతూ చూసుకుంటారు. ఇంతకుముందు రంగుల్ని కలిపేసి ఆడే ఈ క్యూబ్ లు ఇప్పుడు మనం పంపే ఫోటో తో వస్తాయి.

Leave a comment