మంచి స్నాక్ కోసం వెతుకుతూ ఉన్నట్లయితే, అదీ తక్కువ షుగర్ ఉన్న వాటిని తీసుకోవాలనుకుంటే పచ్చి అరటి పండ్లు దృష్టిలో ఉంచుకోవాలి.కేవలం షుగర్ తక్కువ ఉండటమే కాక మంచి స్నాక్ లాగా  పనిచేస్తుంది. ఇందులో ప్రోబయోటిక్స్ కాంపౌండ్స్ అధికం.కాస్త పండితే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. 100 గ్రాముల అరటి పండులో జీరో శాతం కొవ్వు ఉంటుంది. విటమిన్ బి6 పొటాషియం ఫైబర్ వంటి న్యూట్రియన్స్ ఉంటాయి. అరటి పండులో ఉండే పొటాషియం ఎముకలకు దంతాలకు మేలు చేస్తుంది. వీటిలోని విటమిన్- సి కళ్ల చుట్టూ ఉండే నల్లని వలయాలు పోగొడుతుంది.

Leave a comment