సోషల్ మీడియా ఎట్రాక్షన్ లో నుంచి యువతను తప్పించటం కష్టమేనంటున్నారు ఎక్సెపర్ట్స్. వాట్సాప్, ఫేస్ బుక్ ,స్నాప్ చాట్ వగైరా సోషల్ మీడియాలో తమకు తాము ఎక్స్ పోజ్ చేసుకునే అవకాశం ఉన్నందునే నిద్రకుడా దూరంపెట్టి గంటలకొద్ది గడుపుతున్నారని యువతలో నిద్రలేమి సమస్యలు ఇప్పటికే మొదలయ్యాయని చెబుతున్నారు. నిద్రలేమితో పాటు పలు ఆరోగ్య సమస్యలు కూడా తప్పవంటున్నారు. నిద్రా సమయం గురించి ఆలోచించకపోతే భవిష్యత్ లో కుడా చాలా ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు. కళ్ళు పాడవ్వటం, భిజం నొప్పి కుడా సహజమే నంటున్నారు.

Leave a comment