వ్యాయమంతో కండరాలు పెరుగుతాయి అన్నది వాస్తవమే కాని ఒక వ్యాయమం మాత్రమే కండరాలను పెంచలేదు దానికి తగినంత విశ్రాంతి, నిద్ర తోడైతేనే వ్యాయామానికి విలువ ఉంటుంది అంటున్నారు ఎక్స్పర్ట్ . నిద్ర సరిగ్గా పోకపోతే వ్యాయామం వాళ్ళ కండరాల మధ్య సహకారం కుదరదు .కండరాలకు రూపం వస్తుంది కాని బలం రాదు. నిద్ర పోని వాళ్ళలో కండరాలు చేయవలిసిన పరిమాణం కన్న 60% వరకు తక్కువగా ఎదుగుతాయి.ఎదుగుదలకు సంబంధించిన హార్మోన్ల ఉత్పత్తి నిద్రించే సమయంలో అధికంగా ఉంటుంది అని అందుకే వ్యాయామానికి జతగా నిద్ర కూడ తోడైతే మంచిది అంటున్నారు.

Leave a comment