పిల్లలు కళ్లు తిప్పకుండా రాత్రింబవళ్ళు చదివితేనే భవిష్యత్ అని తల్లిదండ్రులు , కార్పోరేట్ కాలేజీ వేధావులు నిర్ణయం తీసేసుకొన్నారు. కానీ అమెరికన్ యూనివర్సిటీ పరిశోధకులు మాత్రం చదువు మధ్యలో ఒక 45 నిమిషాలు ‘న్యాపింగ్‌ స్టేషన్‌’ లో నిద్రపోతే ఆ విశ్రాంతి తర్వాత మెదడు ఫ్రెష్ గా పాఠాలు చదివేందుకు సహాకరిస్తుందని ,విద్యార్థులు అలసట తీరి చదువుకు సిద్ధం అవుతారని చెపుతున్నారు. విశ్వవిద్యాలయల్లో ‘న్యాప్‌ నుక్‌’ అనే పీరియడ్‌ను ఏర్పాటు చేశారట. ఈ నిద్ర పీరియడ్ తో మంచి రిజల్ట్ వస్తున్నాయంటున్నారు.

Leave a comment