నిద్రకు సంబంధించి అన్ని విషయాలు రికార్డ్  చేసే స్మార్ట్ పిల్లో మార్కెట్లోకి వచ్చింది తల కదలికల ఆధారంగా మనం విశ్రాంతి తీసుకుంటున్నామ, లేదా గాఢంగా నిద్ర పోతున్నామా అన్న విషయాలను ట్రాక్ చేసి ఈ పిల్లో యాప్ ద్వారా పంపిస్తుంది. పని చేసేందుకు అవసరమైన విద్యుచ్చక్తి  దానంతట అదే తయారు చేసుకుంటుంది. తల కదలికల నుంచి వచ్చే రాపిడి వల్ల లోపల ఉన్న ట్రైబ్ ఎలక్ట్రిక్ నానో జనరేటర్లు విద్యుచ్చక్తి  శక్తిని ఉత్పత్తి చేస్తాయి. దీన్ని ప్రత్యేకంగా చార్జ్ చేయవలసిన పనిలేదు. ఈ పిల్లో అన్ని విధాలుగా ఎడ్జెస్ట్ చేసుకునే విధంగా రంధ్రాలున్న పాలిమర్ తో రూపొందించారు.

Leave a comment