ఐస్ క్రీమ్ ఎవరైనా లేస్తూనే తినాలి అనుకొంటారా? కానీ తినండి బ్రేక్ ఫాస్ట్ గా ఐస్ క్రీమ్ తింటే స్మార్ట్ గా ఉంటారని ,పనుల విషయంలో నైపుణ్యం పెరుగుతుందనీ చెపుతున్నారు అధ్యయనకారులు. నిద్ర లేస్తూనే ఐస్ క్రీమ్ తింటే హుషారు రెండింతలవుతుందట. మెడదులో కొంత ఎగ్జైయిట్ మెంట్ కు కారణం అవుతోంది. గ్లూకోజ్ తో సహా మెదడు కొన్నీ పోషకాలు అందుకుంటుంది. ఇది ముఖ్యమైన ఇంధనం .ఐస్ క్రీమ్ స్టిములేటింగ్ గా ఉంటుందంటున్నారు ..సో…ఇంకేమ్ ఆలోచించకుండా బ్రేక్ ఫాస్ట్ లో ఐస్ క్రీమ్ చేర్చుకొండి. ముందు హుషారుగా ఉంటారు అని చెపుతున్నారు.

Leave a comment