అమెరికా, స్పెయిన్, గ్రేగోరియో మారహాన్ యూనివర్సటీ పరిశోధకులు ఒక అధ్యాయనంలో రెండు గంటల పాటు నిలబడితే బరువు తగ్గుతారని చెపుతున్నారు. ఎక్కువసేపు కూర్చుంటే బరువు పెరగటం తెలిసిందే. కొన్ని వేల మంది పై చేసిన అధ్యాయనంలో ఆరుగంటల పైన కూర్చుని ఉద్యోగం చేసేవాళ్ళు మధ్యలో రెండుగంటలు నిలబడి పని చేయమన్నాను. జిమ్ లో చెమటలు పట్టేలా వ్యయామం చేసినా గంటల కొద్ది నడిచిన ఇదే ఫలితం పొందుతారని అధ్యాయనాలు చెపుతున్నాయి. ఎక్కువసేపు నిలబడగలిగితే బరువు తగ్గటంతోపాటు గుండెకి సంబంధించిన ఇఅతర వ్యాధులు కూడా దగ్గరకు రావంటున్నారు.

Leave a comment