బరా ఎయిర్ పోర్ట్ (Barra Airport) ఈ ప్రపంచంలోనే ప్రత్యేకం. స్కాట్లాండ్ లో ఉండే ఈ విమానాశ్రయం ఒక్కటే ప్రపంచంలో టైడల్ బీచ్ ను రన్ వే గా ఉపయోగిస్తుంది హాయ్ లాండ్స్ అండ్ ఐ లాండ్స్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ వాళ్ళు ఈ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్నారు. స్కాట్లాండ్ లో ఉన్న ఈ బరా ఎయిర్ పోర్ట్ లో ఎప్పుడు భూమి పైన లాండ్ అవుతాయో,ఎప్పుడు సముద్రపు అలలపైనా లాండ్ అవుతాయో ఎవ్వరూ చెప్పలేరు. సముద్రపు అలల ఆటు పోట్ల శబ్దం దూసుకు వచ్చే సముద్ర జలాలు ఒక్కసారి ఎయిర్ పోర్ట్ ను ముంచేస్తాయి. అందుకే ఈ బరా ఎయిర్ పోర్ట్లో నీటి పైనే ఫ్లైట్స్ లాండ్ చేస్తారట. ఈ ప్రపంచంలోని వింతల్లో ఇది కూడా ఒకటి.

Leave a comment