వేసవిలో వాతావరణం లోని వేడి కారణంగా ప్లాస్టిక్ బాటిల్స్ లో గోరు వెచ్చగా అయిపోయిన నీటిని తాగొద్దని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరీకొ ఇన్ స్టిట్యుట్ అఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సైన్స్ కు చెందిన పరిసోధకులు చేఅపుతున్నారు. ఇందుకోసం ఎన్నో బ్రాండెడ్ వాటర్ బాటిళ్ళనే పరిశోధించారట. వేడి వాతావరణంలో వున్న బాటిళ్ళలోని నీళ్ళు అంటిముని, బైసెఫినాల్ అనే రసాయినాలు వున్నట్లు గుర్తించారు. సాధారణంగా వాటర్ బాటిళ్ళు పాలీ ఇధిలీన్ టెరిప్తాలేట్ తో తయ్యారు చేస్తారు. అవి వేడెక్కినప్పుడు ఆ పదార్ధం నీళ్ళలోకి ఈ రసాయినాలు విడుదల చేస్తుంది అని అనేకనేక అనారొగ్యాలకి గురిచేస్తాయని నీళ్ళని ప్లాస్టిక్ బాటిల్స్ లో నిల్వ చెయద్దనీ ఒకవేళ అలా చేయవలసి వచ్చినా అవి చల్లని వాతావరణంలో వుండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇప్పుడు ఇంకెంతో అందమైన బాటిళ్ళు, కంటికి ఆకర్షిణీయంగా ఉండేవి వస్తాయి. పిల్లలు స్కూల్లకు తీసుకు పోయే బాటిళ్ళు, కంటికి ఆకర్షణీయంగా ఉండేవి వస్తున్నాయి. పిల్లలు స్కూళ్ళకు తీసుకు పోయే బాటిళ్ళు వేడెక్కకుండా ఉంటున్నాయా?
Categories
WhatsApp

నీళ్ళు వేడెక్కాయంటే ప్రమాదమే

Leave a comment