ఈ సెకండ్ వేవ్ లో కూడా హిందీ సినిమాల కోసం ముంబై అటునుంచి టాలీవుడ్ బిజీ షెడ్యూల్స్. నేనైతే పెద్ద పెద్ద వాళ్లతో కలిసి పనిచేసే చేస్తున్నందుకు సంతోషంగానే ఉన్నాను కానీ మా అమ్మ నాన్న హడలిపోతున్నారు అంటోంది రష్మిక మందన్న. దేశాన్ని కరోనా వణికిస్తూ ఉంటే ఇలా నిలుపు నిదానం లేకుండా తిరగడం ఎంతో దిగులు కలిగిస్తోంది. షెడ్యూల్స్ వాయిదా వేసుకోమ్మని తెలుపుతున్న వినిపించుకోవడం లేదు నువు అని మా అమ్మానాన్న ఒకటే దిగులుగా ఉన్నారు. కానీ చేతినిండా సినిమాలున్నాయి ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడం దాన్ని నిలబెట్టుకోవటం అంత సులభమా అంటుంది రష్మిక.